కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

మిడ్జిల్ : మండల పరిధిలొని బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన బెల్ల తిరుపతయ్య(24) ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచెసుకుంది. బోరు బావిలొ నాచు తీసెందుకు దిగడంతొ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య, రెండు నెలల పాప ఉన్నారు. తిరుపతయ్య మరణంతో బొయిన్‌పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చెసి దర్యాప్తు చెస్తున్నారు. Man Dies With […]

మిడ్జిల్ : మండల పరిధిలొని బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన బెల్ల తిరుపతయ్య(24) ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచెసుకుంది. బోరు బావిలొ నాచు తీసెందుకు దిగడంతొ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య, రెండు నెలల పాప ఉన్నారు. తిరుపతయ్య మరణంతో బొయిన్‌పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చెసి దర్యాప్తు చెస్తున్నారు.

Man Dies With Electric Shock In Mahabubnagar Dist

Related Stories: