రైలు కిందపడి వ్యక్తి మృతి

మెదక్ : శంకరంపేట మండలం మిర్జపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. రైలు ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి పరిశీలన చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు యత్నిస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు రైల్వే పోలీసులు వెల్లడించారు. Man Dead In Train Accident […] The post రైలు కిందపడి వ్యక్తి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మెదక్ : శంకరంపేట మండలం మిర్జపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. రైలు ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి పరిశీలన చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు యత్నిస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు రైల్వే పోలీసులు వెల్లడించారు.

Man Dead In Train Accident At Medak

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రైలు కిందపడి వ్యక్తి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: