బర్త్ డే పార్టీలో తల్వార్ కలకలం

Man Cuts Birthday Cake At Jagtial

జగిత్వాల: జిల్లాలోని గొల్లపల్లిలో ఓ యువకుడి పుట్టినరోజు వేడుకల్లో తల్వార్ కలకలం రేపింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడితో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పుట్టినరోజు కేకును తల్వార్ తో కట్ చేసిన సదురు యువకుడు ఫోటోలను వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు. యువకుల దగ్గరినుంచి కారు, 3 బైకులు, 4సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పోలీసుల తెలిపారు.

Man Cuts Birthday Cake At Jagtial

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post బర్త్ డే పార్టీలో తల్వార్ కలకలం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.