వ్యక్తి దారుణ హత్య

మహబూబ్‌నగర్ : నర్సింహులపేట మండలం పెద్దనాగారం సమీపంలో గురువారం అర్ధరాత్రి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వస్త్రాం తండా వద్ద పాశంబోడుపై దుండగులు హత్యకు గురైన వ్యక్తి మృతదేహాన్ని తగలబెట్టారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఈఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Man Brutally Murdered In Mahabubnagar

మహబూబ్‌నగర్ : నర్సింహులపేట మండలం పెద్దనాగారం సమీపంలో గురువారం అర్ధరాత్రి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వస్త్రాం తండా వద్ద పాశంబోడుపై దుండగులు హత్యకు గురైన వ్యక్తి మృతదేహాన్ని తగలబెట్టారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఈఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Man Brutally Murdered In Mahabubnagar