మమతా ఫొటో మార్పింగ్.. ప్రియాంకాకు బెయిల్

    ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటోను మార్ఫింగ్ చేసిన కేసులో ప్రియాంక శర్మకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. టిఎంసి అధినేత, ముఖ్యమంత్రి మమతా ఫోటోను ప్రియాంక్ చోప్రా హెయిల్ స్టైల్‌ను మిళితం చేసి తన ఫేస్ బుక్ లో ఖాతా బిజెపి యువ మోర్చా నేత ప్రియాంక శర్మ పోస్టు చేశారు. దీంతో పోలీసులు ప్రియాంక శర్మపై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 66ఎ, 67ఎ నాన్ బెయిల్ కింద […] The post మమతా ఫొటో మార్పింగ్.. ప్రియాంకాకు బెయిల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటోను మార్ఫింగ్ చేసిన కేసులో ప్రియాంక శర్మకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. టిఎంసి అధినేత, ముఖ్యమంత్రి మమతా ఫోటోను ప్రియాంక్ చోప్రా హెయిల్ స్టైల్‌ను మిళితం చేసి తన ఫేస్ బుక్ లో ఖాతా బిజెపి యువ మోర్చా నేత ప్రియాంక శర్మ పోస్టు చేశారు. దీంతో పోలీసులు ప్రియాంక శర్మపై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 66ఎ, 67ఎ నాన్ బెయిల్ కింద అరెస్టు చేశారు. తాను చేసింది తప్పేనని తనని క్షమించాలని సుప్రీం ముందు ఆమె తరఫు లాయర్ ఎన్‌కె పాల్ ఆమె రాసిన లెటర్ ఇవ్వడంతో బెయిల్ మంజూరు చేసింది.

 

Mamata Photo Morphing Case: Priyanka Gets Bail by SC

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మమతా ఫొటో మార్పింగ్.. ప్రియాంకాకు బెయిల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: