కాంగ్రెస్‌కే షాకిచ్చిన కుమారస్వామి

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేను వెనుకేసుకొచ్చారు. ఖర్గేకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని దుయ్యబట్టారు. ఖర్గే చేసిన సేవలకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే కర్నాటకకు ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. కుమారస్వామి కాంగ్రెస్ కండువా కప్పుకొని సంచలన వ్యాఖ్యలు చేయడంతో కర్నాటక కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ మద్దతులో జెడిఎస్ ప్రభుత్వాన్ని […] The post కాంగ్రెస్‌కే షాకిచ్చిన కుమారస్వామి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేను వెనుకేసుకొచ్చారు. ఖర్గేకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని దుయ్యబట్టారు. ఖర్గే చేసిన సేవలకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే కర్నాటకకు ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. కుమారస్వామి కాంగ్రెస్ కండువా కప్పుకొని సంచలన వ్యాఖ్యలు చేయడంతో కర్నాటక కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ మద్దతులో జెడిఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మధ్య విభేదాలు వచ్చాయని రాజకీయ పరిశీలకులు మీడియాతో చర్చించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ వ్యాఖ్యలతో సిద్ధరామయ్య నాయకత్వంపై కుమారస్వామి పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారని రాజకీయ పరిశీలకలు వాపోతున్నారు. మే 23 తరువాత కర్నాటకలో కాంగ్రెస్ మద్దతు కొనసాగుతున్న జెడిఎస్ ప్రభుత్వం పడిపోతుందని ఆ రాష్ట్ర బిజెపి నేతలు జోస్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, లోక్ సభలో ప్రతిపక్షనేత ఖర్గే కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోయే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.

 

Mallikarjun Kharge should have Got CM Post in Karnataka 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాంగ్రెస్‌కే షాకిచ్చిన కుమారస్వామి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: