మల్కాజ్ గిరి ఎంఎల్ఎకి తప్పిన పెను ప్రమాదం

Hanumantha rao

 

 

హైదరాబాద్: మల్కాజ్ గిరి ఎంఎల్ఎ మైనంపల్లి హనుమంతరావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి కృప హోటల్ లో ఓ ఫంక్షన్ కు ఎంఎల్ఎ హనుమంతరావు హాజరయ్యారు. మొదటి అంతస్థు నుంచి లిఫ్ట్ పడిపోవడంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే ఆయన్ను చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. నడుము  భాగంలో ఆయనకు గాయలైనట్టు సమాచారం. 

 

Malkajgiri MLA Hanumantha rao Escaped from Accident

The post మల్కాజ్ గిరి ఎంఎల్ఎకి తప్పిన పెను ప్రమాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.