ఎసిబి వలలో మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్

  రంగారెడ్డి: అవినీతి అక్రమాలకు పాల్పడుతూ లక్షల రుపాయలు దండుకుంటున్న మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్ దేవులపల్లి సంగీత ఎసిబి అధికారులకు చిక్కింది. ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం హర్షద్ హుస్సెన్, సబ్‌రిజిస్ట్రార్ సంగీతను కలిశాడు. అయితే, రిజిస్ట్రేషన్ చేయాలంటే తనకు రూ.30 వేలు ఇవ్వాలని సంగీత డిమాండ్ చేసింది. దీంతో అతడు బుధవారం రోజు 25 వేలు ముట్టచేప్పగా మరో ఐదు వేలు ఇవ్వనిదే పని జరగదని మొండికేయడంతో హర్షద్ హుస్సెన్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. హర్షద్ […] The post ఎసిబి వలలో మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రంగారెడ్డి: అవినీతి అక్రమాలకు పాల్పడుతూ లక్షల రుపాయలు దండుకుంటున్న మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్ దేవులపల్లి సంగీత ఎసిబి అధికారులకు చిక్కింది. ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం హర్షద్ హుస్సెన్, సబ్‌రిజిస్ట్రార్ సంగీతను కలిశాడు. అయితే, రిజిస్ట్రేషన్ చేయాలంటే తనకు రూ.30 వేలు ఇవ్వాలని సంగీత డిమాండ్ చేసింది. దీంతో అతడు బుధవారం రోజు 25 వేలు ముట్టచేప్పగా మరో ఐదు వేలు ఇవ్వనిదే పని జరగదని మొండికేయడంతో హర్షద్ హుస్సెన్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. హర్షద్ ఫిర్యాద్‌మేరకు అవినీతి నిదోధక అధికారులు గురువారం వలపన్ని సబ్‌రిజిస్ట్రార్ సంగీతను రెండ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Maheshwaram sub registrar Trap in ACB Net

The post ఎసిబి వలలో మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: