గాంధీ ఫోటో ఉన్న బీర్లు ఉండవు

    ప్రాగ్యూ: చెక్ రిపబ్లిక్ దేశంలో మహాత్మా గాంధీ ఫోటోతో ఉన్న బీర్లను నిషేధం విధించాయి. గాంధీ ఫోటో ఉన్న బీర్లను తయారు చేయమని పివోవర్ చ్రిక్ కంపెనీ యాజమాన్యం  తెలిపింది. అక్కడి ఉన్న ఇండియా పాలే ఆల్  బీర్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు మూడు రంగుల జెండాను ఉంచడంతో మహాత్మా గాంధీ నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ ఈబీ జె జోష్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదు చేశాడు. […] The post గాంధీ ఫోటో ఉన్న బీర్లు ఉండవు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

ప్రాగ్యూ: చెక్ రిపబ్లిక్ దేశంలో మహాత్మా గాంధీ ఫోటోతో ఉన్న బీర్లను నిషేధం విధించాయి. గాంధీ ఫోటో ఉన్న బీర్లను తయారు చేయమని పివోవర్ చ్రిక్ కంపెనీ యాజమాన్యం  తెలిపింది. అక్కడి ఉన్న ఇండియా పాలే ఆల్  బీర్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు మూడు రంగుల జెండాను ఉంచడంతో మహాత్మా గాంధీ నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ ఈబీ జె జోష్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదు చేశాడు. భారత మూడు రంగుల జెండాను ఉపయోగించడంతో పాటు జాతిపిత మహాత్మ గాంధీ ఫోటోను ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చెక్ రిపబ్లిక్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అగష్టు 31 వరకు తమ బీర్లపై మహాత్మ గాంధీ ఫోటోతో పాటు మూడు రంగులను తొలగిస్తామని పివోవర్ కంపెనీ స్పష్టం చేసింది. గతంలో ఇజ్రాయిల్ దేశంలో ఓ కంపెనీ తమ బీర్ సీసాపై మహాత్మ గాంధీ ఫోటోను తొలగించి భారత దేశానికి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.

 

Mahatma beer Ban in Czech Republic

The post గాంధీ ఫోటో ఉన్న బీర్లు ఉండవు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: