మహర్షి …అమ్మలకు అంకితం : మహేశ్ బాబు

హైదరాబాద్ : హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఆదివారం మహర్షి సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఆదివారం మదర్స్ డే కావడంతో హీరో మహేశ్ బాబు కాసింత ఉద్వేగంగా మాట్లాడారు. మదర్స్ డే తనకు చాలా స్పెషల్ డే అని ఆయన పేర్కొన్నారు. అమ్మంటే తనకు దైవంతో సమానమని ఆయన వెల్లడించారు. తన సినిమా విడుదలకు ముందు తన తల్లి ఇచ్చే కాఫీ తాాగుతానని, ఆ కాఫీ గుడిలో ప్రసాదం తిన్నంత తృప్తిగా ఉంటుందని ఆయన […] The post మహర్షి … అమ్మలకు అంకితం : మహేశ్ బాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
హైదరాబాద్ : హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఆదివారం మహర్షి సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఆదివారం మదర్స్ డే కావడంతో హీరో మహేశ్ బాబు కాసింత ఉద్వేగంగా మాట్లాడారు. మదర్స్ డే తనకు చాలా స్పెషల్ డే అని ఆయన పేర్కొన్నారు. అమ్మంటే తనకు దైవంతో సమానమని ఆయన వెల్లడించారు. తన సినిమా విడుదలకు ముందు తన తల్లి ఇచ్చే కాఫీ తాాగుతానని, ఆ కాఫీ గుడిలో ప్రసాదం తిన్నంత తృప్తిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తన తల్లి ఆశీస్సులు తనకు ముఖ్యమని ఆయన చెప్పారు. తాను నటించిన మహర్షి సినిమాను అమ్మలకు అంకితం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. మహేశ్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే తదితరలు కీలక పాత్రల్లో నటించిన మహర్షి సినిమా గత గురువారం విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంపై సినిమా యూనిట్ ఆనందనం వ్యక్తం చేస్తోంది.
Maharshi Film Dedicated to Mothers : Mahesh Babu

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మహర్షి … అమ్మలకు అంకితం : మహేశ్ బాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: