ఎల్‌అండ్‌టి ఇన్ఫోటెక్ లాభం 13 శాతం జంప్

  న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (జనవరి-మార్చి) ఫలితాల్లో ఎల్‌అండ్‌టి ఇన్ఫోటెక్ 12.9 శాతం పెరిగి రూ.427.5 కోట్లు నమోదైంది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.378.5 కోట్లు ఉంది. త్రైమాసికం త్రైమాసికం ఆధారంగా చూస్తే ఎల్‌అండ్‌టి ఇన్ఫోటెక్ నికర లాభం 13.48 శాతం పెరిగి రూ.376.7 కోట్లు నమోదైంది. 201920 ఆర్థిక సంవత్సరానికి లాభం రూ.1520 కోట్లతో 0.3 శాతం పెరిగింది. ఇది 201819 పూర్తి సంవత్సరం రూ.1,515 కోట్లుగా […] The post ఎల్‌అండ్‌టి ఇన్ఫోటెక్ లాభం 13 శాతం జంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (జనవరి-మార్చి) ఫలితాల్లో ఎల్‌అండ్‌టి ఇన్ఫోటెక్ 12.9 శాతం పెరిగి రూ.427.5 కోట్లు నమోదైంది.

గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.378.5 కోట్లు ఉంది. త్రైమాసికం త్రైమాసికం ఆధారంగా చూస్తే ఎల్‌అండ్‌టి ఇన్ఫోటెక్ నికర లాభం 13.48 శాతం పెరిగి రూ.376.7 కోట్లు నమోదైంది. 201920 ఆర్థిక సంవత్సరానికి లాభం రూ.1520 కోట్లతో 0.3 శాతం పెరిగింది.

ఇది 201819 పూర్తి సంవత్సరం రూ.1,515 కోట్లుగా ఉంది. సంస్థ ఆదాయం రూ.3,011.9 కోట్లతో 21 శాతం పెరగ్గా, గతేడాది ఇదే సమయంలో రూ.2,486 కోట్లుగా ఉంది. డాలర్ రూపంలో సంస్థ రెవెన్యూ 409 మిలియన్ డాలర్లు, వార్షికంగా 15 శాతం వృద్ధి ఉంది.

L&T Infotech Q4 net profit up 13%

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎల్‌అండ్‌టి ఇన్ఫోటెక్ లాభం 13 శాతం జంప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: