ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

సిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన ప్రేమజంట ఇంట్లో పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. సిరిసిల్లలోని గాంధీనగర్‌కు చెందిన దూస రాశి, రాజీవ్‌నగర్‌కు చెందిన దాసరి సాయిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరుకుటుంబాల వారు వారి ప్రేమను నిరాకరించడంతో శనివారం జిల్లాలోని వేములవాడ మండలం నాంపల్లి గ్రామ గుట్టపైను ఉన్న శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయానికి వెళ్లి గుట్టపై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సమీపంలోని వారు గమనించి […]

సిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన ప్రేమజంట ఇంట్లో పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. సిరిసిల్లలోని గాంధీనగర్‌కు చెందిన దూస రాశి, రాజీవ్‌నగర్‌కు చెందిన దాసరి సాయిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరుకుటుంబాల వారు వారి ప్రేమను నిరాకరించడంతో శనివారం జిల్లాలోని వేములవాడ మండలం నాంపల్లి గ్రామ గుట్టపైను ఉన్న శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయానికి వెళ్లి గుట్టపై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సమీపంలోని వారు గమనించి సిరిసిల్ల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రేమజంటకు వైద్యం అందిస్తున్నారు. అయితే వారి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలియజేశారు.

Related Stories: