ప్రేమజంట ఆత్మహత్య

మహబూబ్‌నగర్ : భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామ సమీపంలో గురువారం ఉదయం ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగి ఈ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పెద్దలు వీరి ప్రేమను అంగీకరించకపోవడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. Love Couple Commits Suicide […]

మహబూబ్‌నగర్ : భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామ సమీపంలో గురువారం ఉదయం ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగి ఈ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పెద్దలు వీరి ప్రేమను అంగీకరించకపోవడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Love Couple Commits Suicide at Mahabubnagar

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: