పిడుగు పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Lightning strikes

వికారాబాద్: పొలం పనులు చేస్తుండగా పిడుగు పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన ససంఘటనా  జిల్లాలోని థరూర్ మండలం రాజాపూర్ గ్రామంలో చోటు చేసుకున్నది. పొలం వద్ద పనులు చేస్తున్న తల్లి, కొడుకు, కూతురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఫక్రుద్దీన్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన ఫక్రుద్దీన్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Lightning strikes kill three in Vikarabad District

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పిడుగు పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.