ఎల్‌జి నయా ఎక్స్6 స్మార్ట్‌ఫోన్ విడుదల

  ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు ఎల్‌జి తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎక్స్6 ను మార్కెట్‌లో కొరియా గురువారం రిలీజ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలోనూ 6.26 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తోంది సంస్థ. ఈ ఫోన్ కి వెనుక భాగంలో 16, 2, 5 మెగాపిక్సల్ మూడు కెమెరాలు, ముందు భాగంలో 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేసింది. ఈ ఫోన్ వినియోగదారులకు  రూ.20,510 ధరకు రేపటి […] The post ఎల్‌జి నయా ఎక్స్6 స్మార్ట్‌ఫోన్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు ఎల్‌జి తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎక్స్6 ను మార్కెట్‌లో కొరియా గురువారం రిలీజ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలోనూ 6.26 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తోంది సంస్థ. ఈ ఫోన్ కి వెనుక భాగంలో 16, 2, 5 మెగాపిక్సల్ మూడు కెమెరాలు, ముందు భాగంలో 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేసింది. ఈ ఫోన్ వినియోగదారులకు  రూ.20,510 ధరకు రేపటి నుంచి లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.

ఎల్‌జీ ఎక్స్6 ఫీచర్లు…

6.26 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,

1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్,

3 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్,

16, 2, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్,

4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్లలో ఉన్నాయి.

LG X6 smartphone release in South Korea

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎల్‌జి నయా ఎక్స్6 స్మార్ట్‌ఫోన్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: