ఎల్‌జి నుంచి జి7 ఫిట్ స్మార్ట్‌ఫోన్

LG g7 Fit Smartphone From LG

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సంస్థ ఎల్‌జి తన కొత్త స్మార్ట్‌ఫోన్ జి7 ఫిట్ ను త్వరలో రిలీజ్ చేయనుంది. దీని ధర వివరాలను  సంస్థ ఇంకా వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లు వినియోగదారలకు అందుబాటులో ఉన్నాయి.

ఎల్‌జి జి7 ఫిట్ అద్భుత ఫీచర్లు…

6.1 ఇంచ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 32/64 జిబి స్టోరేజ్

2 టిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,

16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపి 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జి ఎల్‌టిఇ,

డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సి, యూఎస్‌బి టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0 వంటి పలు అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.