ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దుదాం

plastic

 

నిజామాబాద్ : ప్లాస్టిక్ రహితసమాజ స్థాపనకు గా ంధీజి పేరే పునాది పిలుపునిచ్చిన నె హ్రు యువ కేంద్ర జిల్లా యూత్ కోఆర్డినేటర్ బి. శైలి ఇందూరు యువత అసోసియేషన్ ఆద్వర్యంలో మంగళవారం మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెహ్రు యువ కేంద్ర జిల్లా యూత్ కోఆర్డినేటర్ శైలి జెం డాఊపి కార్యక్రమాన్ని ప్రారంభించా రు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాలుష్య రహిత ప్లాస్టిక్, హానికరమైన వస్తువుల వినియోగాన్ని నియంత్రించడంలో యువత, హనీకరమైన వస్తువుల వినియోగాన్ని నియంత్రించడంలో యువత, ప్రజలు కీలకపాత్ర పోషించాలని అన్నారు. ఈ సందర్బంగా ఇందూరు యువతను అభినంది ంచారు.

శ్రీనగర్ కాలనీ నుంచి వినాయకుల బావి వద్ద నుండి శ్రీనగర్ కాలనీ నుండి వినాయకుల బావి వ రకు 2కె రన్ ఏర్పాటు, 2కే రన్‌ఏర్పా టు చేసి ఆ చుట్టుపక్కల ఉన్న దుకాణ సముదాయాలలో చెత్త బుట్టలను, చీపురు కట్టలను అందించారు. స్వ చ్చభారత్ నిర్మాణంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. అలా గే ప్రధానమంత్రి కౌశల్‌కేంద్ర విద్యార్థులు 2కె రన్‌లో యాక్టివ్‌గా పాల్గొని ఫిట్ ఇండియా నిర్మాణానికి యువత ముందుండాలని అన్నారు. విద్యార్థులంతా నినాదాలతో ప్లాస్టిక్ నియంత్రిదాన్ పర్యావరణాన్ని కాపాడుదాం. ప్లాస్టిక్ వద్దు జ్యూట్ బ్యాగుల ముద్దు నినాదాలతో 2కె రన్ ముందుకు వె ళ్తుందన్నారు. ఇందూరు యువత కా ర్యదర్శి ప్రసాద్ , ప్రధాన మంత్రి కౌ శల్‌కేంద్రరాజు, స్టాప్ సురేష్మరియా, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Let’s make a plastic-free society

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దుదాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.