చిరుత దాడిలో లేగదూడ మృతి

    రంగారెడ్డి: చిరుత దాడిలో లేగ దూడ చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలో జరిగింది. గత నెల రోజుల నుంచి కడ్తాల్ ఏరియాలో చిరుత పులి సంచిరిస్తోంది. చిరుతపులి దాడిలో ఇప్పటి వరకు 10 లేగ దూడలు మృతి చెందాయి. చిరుత వరసగా దాడులు చేయడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గత నెల రోజుల నుంచి అటవీ శాఖ అధికారులు ఐదు బోన్లు ఏర్పాటు చేసినప్పటికి చిరుత చిక్కడం లేదు. ఈ ప్రాంతంలో […]

 

 

రంగారెడ్డి: చిరుత దాడిలో లేగ దూడ చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలో జరిగింది. గత నెల రోజుల నుంచి కడ్తాల్ ఏరియాలో చిరుత పులి సంచిరిస్తోంది. చిరుతపులి దాడిలో ఇప్పటి వరకు 10 లేగ దూడలు మృతి చెందాయి. చిరుత వరసగా దాడులు చేయడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గత నెల రోజుల నుంచి అటవీ శాఖ అధికారులు ఐదు బోన్లు ఏర్పాటు చేసినప్పటికి చిరుత చిక్కడం లేదు. ఈ ప్రాంతంలో రెండు లేదా మూడు చిరుతలు సంచరిస్తున్నాయని వివిధ గ్రామాల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

Leopard Attack Calf in Kadthal in Rangareddy
 

 

Related Stories: