జోరు ఏమాత్రం తగ్గలేదు

  తన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’తో మంచి హిట్‌ను అందుకున్న బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఆతర్వాత ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఆమెకు వరుసగా మంచి అవకాశాలు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఆమె చేసిన సినిమాలు సక్సెస్ సాధించలేదు. లావణ్య త్రిపాఠికి ప్రస్తుతం అంతగా కలిసి రావడం లేదు. ప్రస్తుతం ‘అర్జున్ సురవరం’ సినిమాలో నిఖిల్ సరసన నటించింది ఈ బ్యూటీ. కానీ ఆ సినిమా విడుదల […] The post జోరు ఏమాత్రం తగ్గలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’తో మంచి హిట్‌ను అందుకున్న బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఆతర్వాత ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఆమెకు వరుసగా మంచి అవకాశాలు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఆమె చేసిన సినిమాలు సక్సెస్ సాధించలేదు. లావణ్య త్రిపాఠికి ప్రస్తుతం అంతగా కలిసి రావడం లేదు. ప్రస్తుతం ‘అర్జున్ సురవరం’ సినిమాలో నిఖిల్ సరసన నటించింది ఈ బ్యూటీ. కానీ ఆ సినిమా విడుదల ఆలస్యమవుతోంది. ప్రస్తుతం లావణ్య చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు. అయితే ఆమెలో జోరు ఏమాత్రం తగ్గలేదు. ఈ భామ సోషల్ మీడియాలో గ్లామరస్‌గా దర్శనమిస్తూ అభిమానులను మురిపిస్తోంది. తరచుగా అందమైన ఫొటోలను పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది ఈ బ్యూటీ. ఇక లావణ్య లేటెస్ట్ ఫొటోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఆమె కాస్ట్యూమ్స్ సూపర్బ్‌గా ఉన్నాయి.

Lavanya Tripathi Latest Photo in Social media

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జోరు ఏమాత్రం తగ్గలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.