ఖాదీ ఫ్యాషన్

  ఆధునిక దుస్తుల జాబితాలో ఖాదీ ఒకటి. లాల్చీ చుడీదార్, స్కర్ట్‌లు పలు రకాల ఖాదీ ఫ్యాషన్ డ్రెస్సులు వాడుకలోకొచ్చాయి. ఖాదీ పార్టీవేర్‌గా కూడా వేసుకోవచ్చు. డిజైన్ చేయించుకోగలిగితే ఖాదీని మించిన క్లాసీ లుక్ మరే దుస్తుల్లోనూ ఉండదు. ఖాదీ టాప్‌ను పలాజోతో జోడిస్తే మరింత మోడర్న్‌గా కనిపించవచ్చు. హుందాగా కనిపించాలనుకుంటే టాప్ టు బాటమ్ తెలుపు రంగు ఖాదీ దుస్తుల్లో మెరిసిపోవచ్చు. ఖాదీ ధరించినప్పుడు భారీ అలంకరణలు మరచిపోవాలి. సింపుల్ టెర్రకోటా జ్యువెలరీ, కొల్హాపురి చెప్పులు […] The post ఖాదీ ఫ్యాషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆధునిక దుస్తుల జాబితాలో ఖాదీ ఒకటి. లాల్చీ చుడీదార్, స్కర్ట్‌లు పలు రకాల ఖాదీ ఫ్యాషన్ డ్రెస్సులు వాడుకలోకొచ్చాయి. ఖాదీ పార్టీవేర్‌గా కూడా వేసుకోవచ్చు. డిజైన్ చేయించుకోగలిగితే ఖాదీని మించిన క్లాసీ లుక్ మరే దుస్తుల్లోనూ ఉండదు. ఖాదీ టాప్‌ను పలాజోతో జోడిస్తే మరింత మోడర్న్‌గా కనిపించవచ్చు. హుందాగా కనిపించాలనుకుంటే టాప్ టు బాటమ్ తెలుపు రంగు ఖాదీ దుస్తుల్లో మెరిసిపోవచ్చు. ఖాదీ ధరించినప్పుడు భారీ అలంకరణలు మరచిపోవాలి. సింపుల్ టెర్రకోటా జ్యువెలరీ, కొల్హాపురి చెప్పులు ధరిస్తే వేసుకున్న దుస్తులకు రెట్టింపు ఆకర్షణ తోడవుతుంది.

Latest Khadi Tops For Womens

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఖాదీ ఫ్యాషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: