బుట్ట బొమ్మలకు లవ్లీ లెహెంగాలు

Children Lehenga

 

ఫ్యాషన్ రోజు రోజుకీ మారుతూనే ఉంటుంది. కొన్ని మాత్రం ఎవర్‌గ్రీన్. చిన్నారుల డ్రెస్సులు రకరకాలుగా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. చిన్నారులు ఎలా ఉన్నా అందంగానే ఉంటారు. ప్రత్యేక సందర్భాల్లో, పండుగలు, పార్టీల్లో వారిని మరింత అందంగా తయారుచేస్తారు తల్లులు. లెహెంగాలలో అదిరిపోతున్నారీ అమ్మాయిలు. సంప్రదాయంతోపాటు ట్రెండ్లీగానూ కనిపిస్తున్నారీ డ్రెస్‌లో. ఆధునిక డిజైన్లూ, అందమైన ప్రింట్లతో అదరగొట్టే వస్త్రాలను తయారుచేస్తున్నారు డిజైనర్లు. పిల్లల డ్రెస్‌లు కూడా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లను సంతరించుకుంటున్నాయి. లెహెంగాలు ఎప్పటికీ కొత్త లుక్‌ను ఇచ్చేవే. వీటితోపాటు మ్యాచింగ్‌గా యాక్ససరీస్‌ను కూడా అందిస్తునారు.

Latest Designer Children Lehenga Choli

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బుట్ట బొమ్మలకు లవ్లీ లెహెంగాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.