దోనీ జీ రిటైర్మెంట్ వద్దు: లతా మంగేష్కర్

ముంబయి: టీమిండియా వికెట్ కీప‌ర్‌ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ త‌రువాత అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతార‌నే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. భార‌తర‌త్న అవార్డు గ్ర‌హీత, లెజెండరీ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్‌ సైతం ధోనీ రిటైర్‌మెంట్ వార్త‌ల‌పై స్పందించారు. ధోనీజీ ఈ మద్యకాలంలో  మీ రిటైర్మెంట్ గురించి చాలా వార్తలు వింటున్నాను. దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. దేశానికి మీలాంటి క్రీడాకారులు ఏంతో అవసరమంటూ మంగేష్క‌ర్‌ ట్వీట్ చేశారు. ప్రపంచకప్ లో ఇండియా నిష్క్రమించడంతో ధోని తన […] The post దోనీ జీ రిటైర్మెంట్ వద్దు: లతా మంగేష్కర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: టీమిండియా వికెట్ కీప‌ర్‌ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ త‌రువాత అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతార‌నే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. భార‌తర‌త్న అవార్డు గ్ర‌హీత, లెజెండరీ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్‌ సైతం ధోనీ రిటైర్‌మెంట్ వార్త‌ల‌పై స్పందించారు.

ధోనీజీ ఈ మద్యకాలంలో  మీ రిటైర్మెంట్ గురించి చాలా వార్తలు వింటున్నాను. దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. దేశానికి మీలాంటి క్రీడాకారులు ఏంతో అవసరమంటూ మంగేష్క‌ర్‌ ట్వీట్ చేశారు. ప్రపంచకప్ లో ఇండియా నిష్క్రమించడంతో ధోని తన రిటైర్మెంట్ పై ఎలాంటి ప్రకటన చేస్తారని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ధోనీ రిటైర్మెంట్ పై పలువురు ప్రముఖులు స్పందించారు.

Lata Mangeshkar Said Desh Ko Aap Ke Khel Ki Zaroorat Hai

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దోనీ జీ రిటైర్మెంట్ వద్దు: లతా మంగేష్కర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: