అప్పుడు ఆయన చేయలేదు.. ఇప్పుడు నేను చేయను

  బెంగళూరు: కర్నాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. కుమారస్వామి సిఎం పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని, బుధవారం రాత్రి నుంచి ఆయన తన తండ్రి, జెడిఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడతో చర్చలు జరపడంతో అదే సూచించారని, రెబల్ ఎంఎల్ఎలు దారికొచ్చే పరిస్థితి కనిపించకపోవడం, మరో ఇద్దరు ఎంఎల్ఎలు కూడా రాజీనామా చేయడంతో కుమారస్వామి కేబినెట్‌ భేటీలో కుమారస్వామి అదే నిర్ణయం తీసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. మీడియాలో వస్తున్న ఈ వార్తలపై కుమారస్వామి కాస్త […] The post అప్పుడు ఆయన చేయలేదు.. ఇప్పుడు నేను చేయను appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బెంగళూరు: కర్నాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. కుమారస్వామి సిఎం పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని, బుధవారం రాత్రి నుంచి ఆయన తన తండ్రి, జెడిఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడతో చర్చలు జరపడంతో అదే సూచించారని, రెబల్ ఎంఎల్ఎలు దారికొచ్చే పరిస్థితి కనిపించకపోవడం, మరో ఇద్దరు ఎంఎల్ఎలు కూడా రాజీనామా చేయడంతో కుమారస్వామి కేబినెట్‌ భేటీలో కుమారస్వామి అదే నిర్ణయం తీసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. మీడియాలో వస్తున్న ఈ వార్తలపై కుమారస్వామి కాస్త ఘాటుగా స్పందిస్తూ.. ‘2010లో యడ్యూరప్ప సిఎంగా ఉన్నప్పుడు ఇలాంటి సంక్షోభ పరిస్థితే అప్పుడు ఆయన రాజీనామా చేశారా? ఆయన రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కేబినెట్ భేటీ అనంతరం కుమారస్వామి అనంతరం గవర్నర్‌ వాజుభాయ్ వాలాతో భేటీ కానున్నట్లు సమాచారం. భేటీ అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అంశం ఆసక్తికరంగా మారింది.

Kumaraswamy response on news of resignation of CM post

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అప్పుడు ఆయన చేయలేదు.. ఇప్పుడు నేను చేయను appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: