కెటిఆర్ చొరవతో గల్ఫ్ బాధితుడు వీరయ్యకు విముక్తి

మనతెలంగాణ/హైదరాబాద్: అబుదాబిలోని షికాక్‌లో ఒంటెల కాపరి వీరయ్యకు వెట్టిచారికి నుంచి విముక్తి లభించింది.  వీరయ్యను భారత్‌కు పంపేందుకు వీసా స్పాన్సరర్ అంగీకరించినట్లు భారత రాయబార కార్యాలయం సమాచారం ఇచ్చింది. రెండేళ్లుగా జీతం, సరైన తిండిలేక అలమటించిన వీరయ్య తన గోడును వీడియో వినిపించాడు.వీరయ్య ధీనగాథకు స్పందించిన టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వెంటనే కేంద్రమంత్రి సుస్మాస్వరాజ్, యుఏఈలోని భారతరాయభారికి సమాచారం అందించారు. దీంతో స్పందించిన కేంద్రమంత్రి సుస్మాస్వరాజ్ వెంటనే వీరయ్యను సురక్షితంగా భారత్‌కు పంపాలని భారత రాయబార […] The post కెటిఆర్ చొరవతో గల్ఫ్ బాధితుడు వీరయ్యకు విముక్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్: అబుదాబిలోని షికాక్‌లో ఒంటెల కాపరి వీరయ్యకు వెట్టిచారికి నుంచి విముక్తి లభించింది.  వీరయ్యను భారత్‌కు పంపేందుకు వీసా స్పాన్సరర్ అంగీకరించినట్లు భారత రాయబార కార్యాలయం సమాచారం ఇచ్చింది. రెండేళ్లుగా జీతం, సరైన తిండిలేక అలమటించిన వీరయ్య తన గోడును వీడియో వినిపించాడు.వీరయ్య ధీనగాథకు స్పందించిన టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వెంటనే కేంద్రమంత్రి సుస్మాస్వరాజ్, యుఏఈలోని భారతరాయభారికి సమాచారం అందించారు.

దీంతో స్పందించిన కేంద్రమంత్రి సుస్మాస్వరాజ్ వెంటనే వీరయ్యను సురక్షితంగా భారత్‌కు పంపాలని భారత రాయబార కార్యాలయ అధికారులకు ఆదేశాలిచ్చింది.దీంతో వీరయ్యను భారత్‌కు పంపేందుకు వీసా స్పాన్సరర్ అంగీకరించినట్లు భారత రాయబార కార్యాలయం సమాచారం ఇచ్చింది. బతుకు దెరువుకోసం 2017లో అబుదాబి వెళ్లి, అక్కడ ఎన్నో కష్టాలు అనుభవించిన కరీంనగర్ జిల్లా వాసి పాలేటి వీరయ్యకు కెటిఆర్ చొరవతో ఎట్టకేలకు  విముక్తి లభించింది.

KTR help to Gulf victim Veeraiah

The post కెటిఆర్ చొరవతో గల్ఫ్ బాధితుడు వీరయ్యకు విముక్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: