గడ్డం, మీసాలతో కెటిఆర్… (వైరల్)

KTRహైదరాబాద్: ‘అన్నా..గడ్డం, మీసాలతో మీరు చాలా అందంగా ఉన్నారు’ అంటూ ఓ అభిమాని శనివారం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు ట్వీట్‌ చేశారు. కెటిఆర్‌ ఒక సమావేశంలో ప్రసంగిస్తున్న ఫోటోకు ఫేస్‌యాప్‌ సాయంతో గడ్డం మీసాలు పెట్టి ట్వీట్‌కు జత చేశారు. అతనికి కృతజ్ఞతలు తెలిపిన కెటిఆర్‌.. ‘ఫర్వాలేదు(నాట్‌బ్యాడ్‌). ఇలా కూడా బాగానే ఉన్నానే’ అంటూ చమత్కరించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

KTR Beard Mustache Photo Viral in Social Media

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గడ్డం, మీసాలతో కెటిఆర్… (వైరల్) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.