క్లీవేజ్ సోయగాలు

  ‘బోణీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కృతి కర్బందా. తెలుగులో చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ లేవు కానీ రామ్‌తో నటించిన ‘కందిరీగ’ చిత్రంతో పర్వాలేదనిపించుకుంది ఈ బ్యూటీ. పవన్ కళ్యాణ్‌తో ‘తీన్‌మార్’ చిత్రంలో నటించింది ఈ భామ. ఇక రామ్‌చరణ్‌కి అక్కగా ‘బ్రూస్‌లీ’ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అయినా ఆ సినిమా కూడా ఆశించిన సక్సెస్‌ని అందించలేకపోయింది కృతికి. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే ‘హౌస్‌ఫుల్ […] The post క్లీవేజ్ సోయగాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘బోణీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కృతి కర్బందా. తెలుగులో చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ లేవు కానీ రామ్‌తో నటించిన ‘కందిరీగ’ చిత్రంతో పర్వాలేదనిపించుకుంది ఈ బ్యూటీ. పవన్ కళ్యాణ్‌తో ‘తీన్‌మార్’ చిత్రంలో నటించింది ఈ భామ. ఇక రామ్‌చరణ్‌కి అక్కగా ‘బ్రూస్‌లీ’ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అయినా ఆ సినిమా కూడా ఆశించిన సక్సెస్‌ని అందించలేకపోయింది కృతికి.

ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే ‘హౌస్‌ఫుల్ 4’తో మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా ‘పాగల్ పంతీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. బాలీవుడ్‌లో దూసుకుపోతున్న కృతికర్బందా తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. క్లీవేజ్ సోయగాలతో పింక్ మోడ్రన్ డ్రస్‌లో మురిపిస్తోంది ఈ బ్యూటీ. ఈ ఫొటోను చూసి కృతి పోజు సూపర్… అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Kriti Kharbanda Cleavage Beauty

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post క్లీవేజ్ సోయగాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: