మెదక్ లో టిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం

మెదక్ :  మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన టిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి గాలి అనిల్ కుమార్ పై 3లక్షలకు పైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు. పోలైన ఓట్లలో కొత్త ప్రభాకర్ రెడ్డికి 572321 ఓట్లు వచ్చాయి. అనిల్ కుమార్ కు 263428 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి రఘనందన్ రావుకు 192048 ఓట్లు పడ్డాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం […] The post మెదక్ లో టిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మెదక్ :  మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన టిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి గాలి అనిల్ కుమార్ పై 3లక్షలకు పైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు. పోలైన ఓట్లలో కొత్త ప్రభాకర్ రెడ్డికి 572321 ఓట్లు వచ్చాయి. అనిల్ కుమార్ కు 263428 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి రఘనందన్ రావుకు 192048 ఓట్లు పడ్డాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించడంతో టిఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన అనుచరులు సంబురాలు చేసుకున్నారు.

Kotta Prabhakar Reddy Won As MP in Medak

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మెదక్ లో టిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: