విరాట్‌కోహ్లీకి రూ.500 జరిమానా…

గురుగ్రామ్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆప్‌ గురుగ్రామ్‌ రూ.500 జరిమానా విధించింది. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంసిజి చర్యలు చేపట్టింది. గురుగ్రామ్‌లోని డిఎల్‌ఎఫ్‌ ఫేజ్‌-1లో విరాట్‌ ఉంటున్నారు. ఇంటి ఆవరణలో 6 కార్లకు పైగా ఉంటాయి. కార్లను ప్రతిరోజూ మంచినీటితో శుభ్రచేస్తుంటారు. దీన్ని గమనించిన విరాట్‌ ఎదురింటి వ్యక్తి ఎంసిజికి ఫిర్యాదు చేశారు. విరాట్ కార్లును కడగడానికి  రోజు వేల లీటర్ల మంచినీటిని వృథా చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. […] The post విరాట్‌కోహ్లీకి రూ.500 జరిమానా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

గురుగ్రామ్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆప్‌ గురుగ్రామ్‌ రూ.500 జరిమానా విధించింది. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంసిజి చర్యలు చేపట్టింది. గురుగ్రామ్‌లోని డిఎల్‌ఎఫ్‌ ఫేజ్‌-1లో విరాట్‌ ఉంటున్నారు. ఇంటి ఆవరణలో 6 కార్లకు పైగా ఉంటాయి. కార్లను ప్రతిరోజూ మంచినీటితో శుభ్రచేస్తుంటారు. దీన్ని గమనించిన విరాట్‌ ఎదురింటి వ్యక్తి ఎంసిజికి ఫిర్యాదు చేశారు. విరాట్ కార్లును కడగడానికి  రోజు వేల లీటర్ల మంచినీటిని వృథా చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో విచారణ చేపట్టిన ఎంసిజి అధికారులు నీటి వృథా చేస్తున్నది నిజమేనని తేల్చారు. విరాట్‌తో పాటు ఆ ప్రాంతంలోని ఇతర ఇళ్లలో సైతం మంచినీటి వృథాను గుర్తించిన అధికారులు వారికి కూడా ఫైన్ వేశారు.

Kohli Fined 500 For Washing His Car With Drinking Water

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విరాట్‌కోహ్లీకి రూ.500 జరిమానా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: