కిషన్ రెడ్డికి ఒఎస్డీగా అమ్రపాలి…

హైదరాబాద్: ప్రస్తుతం జిహెచ్‌ఎంసిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఐఎఎస్ అధికారులను కేంద్ర సర్వీసులో వెళ్లనున్నట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. వారిని కేంద్ర సర్వీసుల్లోకి పంపాలని కేంద్ర హోమ్ శాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి వర్తమానం అందింది. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న జీ కిషన్‌ రెడ్డి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఒఎస్డీగా) ఆమ్రపాలి కాటా, అడిషనల్ పిఎస్ గా కే శశికిరణాచారి విధుల్లో చేరనున్నారు. గతంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ గా పనిచేసిన […] The post కిషన్ రెడ్డికి ఒఎస్డీగా అమ్రపాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
హైదరాబాద్: ప్రస్తుతం జిహెచ్‌ఎంసిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఐఎఎస్ అధికారులను కేంద్ర సర్వీసులో వెళ్లనున్నట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. వారిని కేంద్ర సర్వీసుల్లోకి పంపాలని కేంద్ర హోమ్ శాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి వర్తమానం అందింది. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న జీ కిషన్‌ రెడ్డి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఒఎస్డీగా) ఆమ్రపాలి కాటా, అడిషనల్ పిఎస్ గా కే శశికిరణాచారి విధుల్లో చేరనున్నారు. గతంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ గా పనిచేసిన ఆమ్రపాలి, ఆపై జిహెచ్‌ఎంసికి బదిలీ అయి, అడిషనల్‌ కమిషనర్‌ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Kishan Reddy to be Amrapali as OSD

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కిషన్ రెడ్డికి ఒఎస్డీగా అమ్రపాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: