దేశానికే ఆదర్శం కల్యాణలక్ష్మీపథకం : ఎంఎల్ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) : కల్యాణలక్ష్మీపథకం దేశానికే ఆదర్శమని ఇబ్రహీంపట్నం ఎంఎల్ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుదవారం స్తానిక తహాశీల్దార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మీ పథకం క్రింద 32 మందికి చెక్కుల పంఫిణి కార్యాక్రమం చేపట్టారు. ఎంఎల్ఎతో పాటు ఎంపిపి మర్రి నిరంజన్‌రెడ్డి , చైర్మన్ భరత్‌కుమార్ హాజరయ్యారు. ఈసందర్బంగా ఎంఎల్ఎ మాట్లాడారు. దేశానికే ఆదర్శం కల్యాణ లక్ష్మీ పథకం అని కొనియాడారు. తెలంగాణ సిఎం కెసిఆర్ మహిళల సంక్షేమం కోసమే ప్రత్యేక నిథులు మంజూరు చేస్తున్నారని […] The post దేశానికే ఆదర్శం కల్యాణలక్ష్మీపథకం : ఎంఎల్ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) : కల్యాణలక్ష్మీపథకం దేశానికే ఆదర్శమని ఇబ్రహీంపట్నం ఎంఎల్ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుదవారం స్తానిక తహాశీల్దార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మీ పథకం క్రింద 32 మందికి చెక్కుల పంఫిణి కార్యాక్రమం చేపట్టారు. ఎంఎల్ఎతో పాటు ఎంపిపి మర్రి నిరంజన్‌రెడ్డి , చైర్మన్ భరత్‌కుమార్ హాజరయ్యారు. ఈసందర్బంగా ఎంఎల్ఎ మాట్లాడారు. దేశానికే ఆదర్శం కల్యాణ లక్ష్మీ పథకం అని కొనియాడారు. తెలంగాణ సిఎం కెసిఆర్ మహిళల సంక్షేమం కోసమే ప్రత్యేక నిథులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలో అమ్మ ఒడి కార్యాక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. అనంతరం ఎంపిపి మర్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా కెసిఆర్ నిరుపేద యువతుల కోసం కళ్యాణ లక్ష్మీ పథకం అమలు చేస్తున్నారని కొనియాడారు.  త్వరలో పట్నంలో ఎంపిడిఓ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.. ఈ కార్యాక్రమంలో నూతనంగా ఎన్నికైన ఎంపిపి కృపెష్ , మున్సిపల్ కమిషనర్ అరుణాకుమారీ , వైఎస్ చైర్మన్ ఎండి సుల్తాన్, కౌన్సిలర్లు, వివిద గ్రామాల సర్పంచ్‌లు , చెక్కులు అందుకుంటున్న కుటుంబ సబ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Kishan Reddy Comments on Kalyana Lakshmi Scheme

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దేశానికే ఆదర్శం కల్యాణలక్ష్మీపథకం : ఎంఎల్ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.