కిన్నెరసాని గేట్లు ఎత్తివేత

భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో భారీగా వరదలు పొటెత్తుతున్నాయి. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజుక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో అధికారులు 9 గేట్లు ఎత్తి వేశారు. దాంతో దిగువకు 50 వేల క్యూసెక్కుల నీరు వెళ్తోంది. కిన్నెరసాని పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 406.8 అడుగులుగా ఉంది. అలాగే డ్యామ్ ఇన్‌ఫ్లో 50 వేల క్యూసెక్కులు కాగా, […]

భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో భారీగా వరదలు పొటెత్తుతున్నాయి. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజుక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో అధికారులు 9 గేట్లు ఎత్తి వేశారు. దాంతో దిగువకు 50 వేల క్యూసెక్కుల నీరు వెళ్తోంది. కిన్నెరసాని పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 406.8 అడుగులుగా ఉంది. అలాగే డ్యామ్ ఇన్‌ఫ్లో 50 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 50 వేల క్యూసెక్కులు.

Related Stories: