చిన్నారి బాలిక కిడ్నాప్

రంగారెడ్డి : శంషాబాద్ గగన్ పహాడ్ లో రెండేళ్ల వయస్సు ఉన్న బాలిక కిడ్నాప్ కు గురైంది. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై ఆ బాలిక తల్లిదండ్రులు శంషాబాద్  ఎయిర్‌పోర్ట్ పోలీస్‌ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Kidnap In Gaganpahad At Shamshabad In Rangareddy […] The post చిన్నారి బాలిక కిడ్నాప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి : శంషాబాద్ గగన్ పహాడ్ లో రెండేళ్ల వయస్సు ఉన్న బాలిక కిడ్నాప్ కు గురైంది. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై ఆ బాలిక తల్లిదండ్రులు శంషాబాద్  ఎయిర్‌పోర్ట్ పోలీస్‌ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Kidnap In Gaganpahad At Shamshabad In Rangareddy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిన్నారి బాలిక కిడ్నాప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: