ప్రశాంతంగా ముగిసిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం

 

హైదరాబాద్: 61 అడుగులు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఖైరతాబాద్ గణనాథుడు 1:45 నిమజ్జనం అయ్యాడు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మేయర్ బొంతు రామ్మోహన్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కార్పొరేటర్ విజయ రెడ్డితదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రైన్ నెంబర్ 6 వద్ద మహాగణపతి నిమజ్జనం కార్యక్రమం జరిగింది. హుస్సేన్ సాగర్ వద్ద గణపతుల నిమజ్జనం చేసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సందడి వాతారణం నెలకొంది. పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.

khairatabad ganesh Nimajjanam completed

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రశాంతంగా ముగిసిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.