’ఖైదీ‘ సినిమాలో హీరోయిన్ లేదు…

khaidi Movieచెన్నయ్ : ప్రముఖ కోలీవుడ్ హీరో కార్తి నటిస్తున్న సినిమా ’ఖైదీ‘. ఈ సినిమాలో పాటలు ఉండవు. హీరోయిన్ కూడా ఉండదని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ష్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సినిమాలో నరేన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే టైటిల్ తో తెలుగులోనూ విడుదల కానుంది.

khaidi Movie Release On Oct 25th

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ’ఖైదీ‘ సినిమాలో హీరోయిన్ లేదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.