రాష్ట్ర శాసనసభను సందర్శించిన కేరళ అసెంబ్లీ స్పీకర్

  మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభను మంగళవారం కేరళ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పి.శ్రీరామకృష్ణన్ సందర్శించారు. ఆయనకు మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వాగతం పలికారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణ శాసనసభను కేరళ స్పీకర్ సందర్శించారు. ఈ సందర్భంగా శాసనసభ సమావేశాల నిర్వాహణ, ఇతర అంశాలపై ఇద్దరు స్పీకర్లు చర్చించుకున్నారు. అనంతరం కేరళ స్పీకర్‌ను పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాలువా, మెమోంటోతో సత్కరించారు. Kerala speaker to visits TS Assembly bhavan The post రాష్ట్ర శాసనసభను సందర్శించిన కేరళ అసెంబ్లీ స్పీకర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభను మంగళవారం కేరళ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పి.శ్రీరామకృష్ణన్ సందర్శించారు. ఆయనకు మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వాగతం పలికారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణ శాసనసభను కేరళ స్పీకర్ సందర్శించారు. ఈ సందర్భంగా శాసనసభ సమావేశాల నిర్వాహణ, ఇతర అంశాలపై ఇద్దరు స్పీకర్లు చర్చించుకున్నారు. అనంతరం కేరళ స్పీకర్‌ను పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాలువా, మెమోంటోతో సత్కరించారు.

Kerala speaker to visits TS Assembly bhavan

The post రాష్ట్ర శాసనసభను సందర్శించిన కేరళ అసెంబ్లీ స్పీకర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.