కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జగన్…

హైదరాబాద్: తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును జూన్ 21న ప్రారంభించనున్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు ఎపి ముఖ్యమంత్రి జగన్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కెసిఆర్ నిర్ణయించారు. త్వరలోనే కెసిఆర్ స్వయంగా విజయవాడకు వెళ్లి జగన్ ను  ఆహ్వానించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. kcr will invite jagan to kaleshwaram project inauguration Related Images: [See image gallery at manatelangana.news] The post కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జగన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును జూన్ 21న ప్రారంభించనున్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు ఎపి ముఖ్యమంత్రి జగన్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కెసిఆర్ నిర్ణయించారు. త్వరలోనే కెసిఆర్ స్వయంగా విజయవాడకు వెళ్లి జగన్ ను  ఆహ్వానించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
kcr will invite jagan to kaleshwaram project inauguration

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జగన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: