వరంగల్ అభివృద్ధి కోసం రూ. 300 కోట్లు: మంత్రి ఎర్రబెల్లి

  వరంగల్ అర్బన్: సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని సిఎం కెసిఆర్ మేయర్ ఎవరనేది నిర్ణయిస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కార్పొరెటర్లు అందరూ సిఎం కెసిఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని, వరంగల్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ. 300 కోట్లు కేటాయించారని ఆయన అన్నారు. వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. KCR Announces Rs 300 Crores for Warangal development Related Images: […] The post వరంగల్ అభివృద్ధి కోసం రూ. 300 కోట్లు: మంత్రి ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరంగల్ అర్బన్: సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని సిఎం కెసిఆర్ మేయర్ ఎవరనేది నిర్ణయిస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కార్పొరెటర్లు అందరూ సిఎం కెసిఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని, వరంగల్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ. 300 కోట్లు కేటాయించారని ఆయన అన్నారు. వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

KCR Announces Rs 300 Crores for Warangal development

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వరంగల్ అభివృద్ధి కోసం రూ. 300 కోట్లు: మంత్రి ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: