పోతంగల్ లో ఓటేసిన కవిత దంపతులు

నిజామాబాద్: నిజామాబాద్ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి కల్వకుంట్ల కవిత, ఆమె భర్త  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోతంగల్ పోలింగ్ బూత్‌లో వారు ఓటేశారు. అనంతరం ఎంపి కవిత మాట్లాడారు. స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.  పట్టణ ఓటర్లు తప్పకుండా ఓటేయాలని ఆమె కోరారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని […] The post పోతంగల్ లో ఓటేసిన కవిత దంపతులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నిజామాబాద్: నిజామాబాద్ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి కల్వకుంట్ల కవిత, ఆమె భర్త  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోతంగల్ పోలింగ్ బూత్‌లో వారు ఓటేశారు. అనంతరం ఎంపి కవిత మాట్లాడారు. స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.  పట్టణ ఓటర్లు తప్పకుండా ఓటేయాలని ఆమె కోరారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె చెప్పారు.

Kavitha Couple Voted in Pothagal at Nizamabad

The post పోతంగల్ లో ఓటేసిన కవిత దంపతులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: