సొంత పని చేస్తుంటే…ఆ కిక్కే వేరప్పా.. (వైరల్ వీడియో)

హైదరాబాద్: సొంత ప‌నిని సంతోషంగా చేస్తే ఆ కిక్కే వేరప్పా అంటుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. మ‌న ఇంట్లో  మ‌నం ప‌ని చేసుకోవ‌డానికి అస్స‌లు మోహమాటం ప‌డ‌నక్క‌ర్లేదని చెబుతోంది. దేశంలో క‌రోనా వైరస్ కార‌ణంగా కొద్ది రోజులుగా ఇంటికే ప‌రిమిత‌మైన క‌త్రినా ఇటీవ‌ల ఇంట్లో పాత్ర‌ల‌ని క‌డిగింది. తాజాగా చీపురు కట్ట ప‌ట్టి రూంని శుభ్రం చేసింది. ఇలా చేయ‌డం మంచి ఎక్సర్‌సైజింగ్‌గా ఉంటుంద‌ట. ఇక చీపురుతో క్రికెట్ కూడా ఆడ‌వ‌చ్చని చూపించింది. ప్ర‌స్తుతం […] The post సొంత పని చేస్తుంటే… ఆ కిక్కే వేరప్పా.. (వైరల్ వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: సొంత ప‌నిని సంతోషంగా చేస్తే ఆ కిక్కే వేరప్పా అంటుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. మ‌న ఇంట్లో  మ‌నం ప‌ని చేసుకోవ‌డానికి అస్స‌లు మోహమాటం ప‌డ‌నక్క‌ర్లేదని చెబుతోంది. దేశంలో క‌రోనా వైరస్ కార‌ణంగా కొద్ది రోజులుగా ఇంటికే ప‌రిమిత‌మైన క‌త్రినా ఇటీవ‌ల ఇంట్లో పాత్ర‌ల‌ని క‌డిగింది. తాజాగా చీపురు కట్ట ప‌ట్టి రూంని శుభ్రం చేసింది. ఇలా చేయ‌డం మంచి ఎక్సర్‌సైజింగ్‌గా ఉంటుంద‌ట. ఇక చీపురుతో క్రికెట్ కూడా ఆడ‌వ‌చ్చని చూపించింది. ప్ర‌స్తుతం క‌త్రినా చీపురు ప‌ట్టి ఊడ్చిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారింది.

Katrina Kaif Is Busy With Chores At Home

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సొంత పని చేస్తుంటే… ఆ కిక్కే వేరప్పా.. (వైరల్ వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: