ధోనీ న్యూజిలాండ్ తరఫున ఆడు: న్యూజిలాండ్ కెప్టెన్

టీమిండియా స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఓ వరల్డ్ క్లాస్ క్రికెటరని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నారు. ఆ విషయంలో తనకు ఏ మాత్రం సందేహం లేదని విలియమ్సన్ వ్యాఖ్యానించాడు. ఇండియాతో మ్యాచ్ గెలిచి, ఫైనల్స్ లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ జట్టులో కావాలంటే ధోనీ ఆడవచ్చని ఆయన పేర్కొన్నారు. అందుకోసం ధోనీ ఓ పని చేయాలన్న విలియమ్సన్ తన పౌరసత్వాన్ని మార్చుకోవాలని తెలిపాడు. ధోనీ పౌరసత్వాన్ని మార్చుకుంటే, తక్షణమే న్యూజిలాండ్ జట్టులోకి తీసుకోవాలని సెలక్షన్ […] The post ధోనీ న్యూజిలాండ్ తరఫున ఆడు: న్యూజిలాండ్ కెప్టెన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
టీమిండియా స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఓ వరల్డ్ క్లాస్ క్రికెటరని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నారు. ఆ విషయంలో తనకు ఏ మాత్రం సందేహం లేదని విలియమ్సన్ వ్యాఖ్యానించాడు. ఇండియాతో మ్యాచ్ గెలిచి, ఫైనల్స్ లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ జట్టులో కావాలంటే ధోనీ ఆడవచ్చని ఆయన పేర్కొన్నారు. అందుకోసం ధోనీ ఓ పని చేయాలన్న విలియమ్సన్ తన పౌరసత్వాన్ని మార్చుకోవాలని తెలిపాడు.
ధోనీ పౌరసత్వాన్ని మార్చుకుంటే, తక్షణమే న్యూజిలాండ్ జట్టులోకి తీసుకోవాలని సెలక్షన్ కమిటీకి సిఫార్సు చేస్తామన్నాడు. ఇప్పటికైతే ధోనీ తమ జట్టులో ఆడే చాన్స్ లేదని, పౌరసత్వం మార్చుకుంటే అవకాశం లభిస్తుందని చెప్పాడు. అయితే, విలియమ్సన్ ఈ వ్యాఖ్యలను సరదాగా చేసినా, ధోనీపై అతనికున్న అభిమానాన్ని చాటుతున్నాయని అభిమానులు చెబుతున్నారు. గతంలో సౌతాఫ్రికా ఆటగాడు ఎబి డివిలియర్స్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమానార్హం.
Kane Williamson Said Dhoni Should Play for New Zealand

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ధోనీ న్యూజిలాండ్ తరఫున ఆడు: న్యూజిలాండ్ కెప్టెన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: