ట్రిపుల్ ఆఫర్ ఎలాంటి మలుపునిస్తుందో?

  కెరీర్ డల్ అయిన సమయంలో కాజల్ అగర్వాల్‌కు ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం మంచి ఊపునిచ్చింది. ఆ తర్వాత కొన్ని మంచి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలో కాజల్‌కు వచ్చిన ట్రిపుల్ ఆఫర్ ఎలాంటి మలుపునిస్తుందో చూడాలి. తాజాగా మంచు విష్ణు హీరోగా మల్టీ లాంగ్వేజ్ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ దాని హిందీ, ఇంగ్లీష్ వర్షన్‌లలో ఇతర కథానాయకులు ఉంటారు. కాకపోతే హీరోయిన్ మాత్రం కాజలేనట. […] The post ట్రిపుల్ ఆఫర్ ఎలాంటి మలుపునిస్తుందో? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కెరీర్ డల్ అయిన సమయంలో కాజల్ అగర్వాల్‌కు ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం మంచి ఊపునిచ్చింది. ఆ తర్వాత కొన్ని మంచి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలో కాజల్‌కు వచ్చిన ట్రిపుల్ ఆఫర్ ఎలాంటి మలుపునిస్తుందో చూడాలి. తాజాగా మంచు విష్ణు హీరోగా మల్టీ లాంగ్వేజ్ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ దాని హిందీ, ఇంగ్లీష్ వర్షన్‌లలో ఇతర కథానాయకులు ఉంటారు. కాకపోతే హీరోయిన్ మాత్రం కాజలేనట. ఈ మేరకు రెమ్యునరేషన్ కూడా అందుకు తగ్గట్టే ముట్టజెప్పినట్టు తెలిసింది. అంటే ఒకే సీన్ ముగ్గురు హీరోలతో చేయాల్సి వస్తుంది. హిట్ అయితే మూడు భాషల్లో పేరు వస్తుంది. ఇదేదో బాగుందనుకొని కాజల్ ఈ సినిమాకు ఓకే చెప్పేసిందట. ఈ కారణంగానే రెండు ప్రాజెక్ట్‌లను కాజల్ అగర్వాల్ వదులుకోవాల్సి వచ్చిందని సమాచారం.

Kajal goes International with a Hollywood crossover movie

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ట్రిపుల్ ఆఫర్ ఎలాంటి మలుపునిస్తుందో? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: