అందాల తారకు లైకుల వర్షం

కాజల్ అగర్వాల్ సినీ ఇండస్ట్రీకొచ్చి అప్పుడే 12 ఏళ్లయింది. లక్ష్మీకళ్యాణం (2007)తో మొదలైన ఈ ముంబై భామ సినీ ప్రస్థానం సాఫీగా జరుగుతోంది. ప్రస్తుతం తేజ దర్శకత్వం వహించిన ‘సీత’లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందుతోంది. కాజల్ ఇన్‌స్టాలో పది మిలియన్ల అభిమానుల్ని సంపాదించుకుంది. “నేను పని రాక్షసిని. అలాగని అస్తమాను పనిలో మునిగితేలను. అప్పుడప్పుడూ విరామం తీసుకుంటాను. పనిలోనూ రిలీఫ్ ఫీలవుతాను అంటోంది. తెలుగు ఇండస్ట్రీకీ తన మొదటి ప్రయారిటీగా చెబుతోంది. ఈ మధ్య సోషల్‌మీడియాలో […] The post అందాల తారకు లైకుల వర్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కాజల్ అగర్వాల్ సినీ ఇండస్ట్రీకొచ్చి అప్పుడే 12 ఏళ్లయింది. లక్ష్మీకళ్యాణం (2007)తో మొదలైన ఈ ముంబై భామ సినీ ప్రస్థానం సాఫీగా జరుగుతోంది. ప్రస్తుతం తేజ దర్శకత్వం వహించిన ‘సీత’లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందుతోంది. కాజల్ ఇన్‌స్టాలో పది మిలియన్ల అభిమానుల్ని సంపాదించుకుంది. “నేను పని రాక్షసిని. అలాగని అస్తమాను పనిలో మునిగితేలను. అప్పుడప్పుడూ విరామం తీసుకుంటాను. పనిలోనూ రిలీఫ్ ఫీలవుతాను అంటోంది. తెలుగు ఇండస్ట్రీకీ తన మొదటి ప్రయారిటీగా చెబుతోంది. ఈ మధ్య సోషల్‌మీడియాలో తన పోస్ట్‌లను పెడుతూ అభిమానుల మనసులను దోచుకుంటోంది కాజల్.

Kajal Aggarwal Reaches 10 Million Followers in Instagram

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అందాల తారకు లైకుల వర్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.