రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: కడియం

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు కడియం శ్రీహరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నాలు తొలగించి విజయాలను అందించే ఈ వినాయక చవితి పండగ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడే ఈ ప్రభుత్వానికి సంపూర్ణ విజయాలు అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరస్తుందని ఆయన కోరుకున్నారు. ఆపధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణలో అమలవుతున్న ప్రగతి పథకాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగాలని కడియం ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక […]

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు కడియం శ్రీహరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నాలు తొలగించి విజయాలను అందించే ఈ వినాయక చవితి పండగ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడే ఈ ప్రభుత్వానికి సంపూర్ణ విజయాలు అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరస్తుందని ఆయన కోరుకున్నారు. ఆపధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణలో అమలవుతున్న ప్రగతి పథకాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగాలని కడియం ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వంగా టిఆర్ఎస్ అత్యద్భుత అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతూ, తెలంగాణ ప్రజల ప్రశంసలు, గుర్తింపును పొందిందన్నారు.

Comments

comments

Related Stories: