‘కబీర్ సింగ్’ట్రైలర్ చూశారా….

  తెలుగు బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా  కాసుల వర్షం కురిపించింది. దీంతో ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో స్టార్ హీరో షాహిద్ కపూర్ ఈ సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కియరా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు. తాజాగా […] The post ‘కబీర్ సింగ్’ ట్రైలర్ చూశారా…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తెలుగు బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా  కాసుల వర్షం కురిపించింది. దీంతో ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో స్టార్ హీరో షాహిద్ కపూర్ ఈ సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కియరా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సీన్ టు సీన్ అచ్చు గుద్దినట్టు అర్జున్ రెడ్డిని దింపేశారు. ఇక, జూన్ 21న ఈ సినిమా పంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ జనాలను కబీర్ సింగ్ ఏమాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి మరి.

Kabir Singh Trailer release

The post ‘కబీర్ సింగ్’ ట్రైలర్ చూశారా…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: