జివికె ఎమర్జెన్సీ మేనేజ్‌మెంటులో ఉద్యోగ నియామకాలు

  హైదరాబాద్ : జివికె సంస్దలో పనిచేయుటకు ఎమర్జెన్సీ మేనేజ్‌మెంటు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జివికె రీజినల్ మేనేజర్ ఎం.ఏ. ఖాలీద్ పేర్కొన్నారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ బిటెక్ చదివిన, 25సంవత్సరాల వయస్సు కలిగి, ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండి, తెలుగు, ఇంగ్లీషు బాషలో చదవడం, రాయడంలో ప్రావీణ్యం కల్గి ఉండాలన్నారు. తెలంగాణలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్దంగా ఉండాలని తెలిపారు. ఈనెల 29న ఇంటర్వూలు కింగ్ కోఠి […] The post జివికె ఎమర్జెన్సీ మేనేజ్‌మెంటులో ఉద్యోగ నియామకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : జివికె సంస్దలో పనిచేయుటకు ఎమర్జెన్సీ మేనేజ్‌మెంటు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జివికె రీజినల్ మేనేజర్ ఎం.ఏ. ఖాలీద్ పేర్కొన్నారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ బిటెక్ చదివిన, 25సంవత్సరాల వయస్సు కలిగి, ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండి, తెలుగు, ఇంగ్లీషు బాషలో చదవడం, రాయడంలో ప్రావీణ్యం కల్గి ఉండాలన్నారు. తెలంగాణలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్దంగా ఉండాలని తెలిపారు. ఈనెల 29న ఇంటర్వూలు కింగ్ కోఠి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 10గంటలకు అభ్యర్దులు హాజరు కావాలన్నారు.

Job placement in GVK Emergency Management

The post జివికె ఎమర్జెన్సీ మేనేజ్‌మెంటులో ఉద్యోగ నియామకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: