‘రూలర్’లో కొత్త ట్విస్ట్

ఊహించని విధంగా బోయపాటి శ్రీను బదులు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ నెలలో ప్రారంభోత్సవం జరిపి కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్నారు ఫిల్మ్‌మేకర్స్. ‘రూలర్’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చేసింది. జగపతి బాబు విలన్ గా ఖరారయ్యారు. ఇదిలా ఉండగా మరో ఆసక్తికరమైన అప్ డేట్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇందులో విలన్‌గా చేస్తున్న జగపతి బాబు డ్యూయల్ రోల్ చేయబోతున్నారట. అది […] The post ‘రూలర్’లో కొత్త ట్విస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఊహించని విధంగా బోయపాటి శ్రీను బదులు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ నెలలో ప్రారంభోత్సవం జరిపి కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్నారు ఫిల్మ్‌మేకర్స్. ‘రూలర్’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చేసింది. జగపతి బాబు విలన్ గా ఖరారయ్యారు. ఇదిలా ఉండగా మరో ఆసక్తికరమైన అప్ డేట్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇందులో విలన్‌గా చేస్తున్న జగపతి బాబు డ్యూయల్ రోల్ చేయబోతున్నారట. అది తండ్రి కొడుకులా లేదా అన్నదమ్ములా అనే ట్విస్ట్ ఇంకా తెలియలేదు. కాకపోతే చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. బాలయ్య సినిమాలో జగపతిబాబు డబుల్ యాక్షన్ విభిన్నంగా ఉండబోతోందట. సినిమా అధికారిక ప్రకటన వచ్చాక మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హీరోయిన్ తో పాటు టెక్నికల్ టీం తదితర వివరాలు బయటికి రావాల్సి ఉంది.

Jagapathi babu play dual role in balakrishna movie

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘రూలర్’లో కొత్త ట్విస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: