గాజా,ఇజ్రాయల్ సరిహద్దుల్లో ఉద్రిక్తత

Gaza And Israeli Bordersగాజా, ఇజ్రాయిల్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాజాపై ఇజ్రాయల్ వైమానిక దాడులు చేస్తుంది. ఇజ్రాయల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు 34 మంది చనిపోయారు. ఇజ్రాయల్ దాడులతో గాజా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గాజాపై ఇజ్రాయల్ దాడులు ఆపాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. కానీ ఇజ్రాయల్ ప్రభుత్వం ప్రపంచ దేశాల విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదు. గాజా, ఇజ్రాయాల్ సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

 Israeli Air strikes On Gaza At Borders

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గాజా,ఇజ్రాయల్ సరిహద్దుల్లో ఉద్రిక్తత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.