అనుమానాస్పద స్థితిలో జవాన్ మృతి

వెస్ట్‌బ్యాంక్: ఇజ్రాయిల్ సైనికుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సంఘటన పాలస్తీన సిటీలోని హెబ్రాన్ ప్రాంతంలో జరిగింది. రోడ్డు పక్కన రక్తపు మడుగులో పడి ఉన్న సైనికుడిని ఆర్మీ అధికారులు గుర్తించారు. కత్తులతో దాడి చేసి చంపారని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ఆ సైనికుడు ఆత్మహత్య చేసుకోలేదని ఎవరో చంపేశారని స్థానిక పోలీసులు వెల్లడించారు. హెబ్రాన్ ప్రాంతంలో పాలస్తీనులకు, ఇజ్రాయిలీలకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. జెవీస్ సెమీనరీ కాలేజీకి సంబంధించిన పూర్వపు విద్యార్థి ఈ సైనికుడని […] The post అనుమానాస్పద స్థితిలో జవాన్ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వెస్ట్‌బ్యాంక్: ఇజ్రాయిల్ సైనికుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సంఘటన పాలస్తీన సిటీలోని హెబ్రాన్ ప్రాంతంలో జరిగింది. రోడ్డు పక్కన రక్తపు మడుగులో పడి ఉన్న సైనికుడిని ఆర్మీ అధికారులు గుర్తించారు. కత్తులతో దాడి చేసి చంపారని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ఆ సైనికుడు ఆత్మహత్య చేసుకోలేదని ఎవరో చంపేశారని స్థానిక పోలీసులు వెల్లడించారు. హెబ్రాన్ ప్రాంతంలో పాలస్తీనులకు, ఇజ్రాయిలీలకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. జెవీస్ సెమీనరీ కాలేజీకి సంబంధించిన పూర్వపు విద్యార్థి ఈ సైనికుడని పోలీసులు గుర్తించారు.

 

Israel says Soldier Stabbed to Death in West Bank

The post అనుమానాస్పద స్థితిలో జవాన్ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: