రామ్ బర్త్‌డేకు టీజర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్ హైదరాబాదీ’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రం టాకీ పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. నాలుగు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 15న రామ్ పుట్టినరోజును పురస్కరించుకొని సినిమా టీజర్‌ను విడుదల చేయడానికి ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, […] The post రామ్ బర్త్‌డేకు టీజర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఎనర్జిటిక్ స్టార్ రామ్, నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్ హైదరాబాదీ’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రం టాకీ పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. నాలుగు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 15న రామ్ పుట్టినరోజును పురస్కరించుకొని సినిమా టీజర్‌ను విడుదల చేయడానికి ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్ పతాకాలపై పూరి, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః రాజ్ తోట, ఎడిటర్‌ః జునైద్ సిద్దిఖీ, ఆర్ట్‌ః జానీ షేక్.

Ishmart shankar teaser releasing on May 15th

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రామ్ బర్త్‌డేకు టీజర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: