రూ.3వేల డిస్కౌంట్‌తో ఐక్యూ3

  న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ తన ఐక్యూ 3పై భారీ తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో ఐక్యూ3ను కొనుగోలు చేసే వినియోగదారులకు ఐక్యూ3 అన్ని వేరియంట్లపై రు.3,000 తక్షణ ఆఫర్ లభిస్తుంది. రు.31,990 (8+128 జిబి (4జి), రు.34,990 (8 + 256 జిబి (4జి) మరియు రు. 41,990 (12+256 జిబి (5జి) ఆకర్షణీయమైన ధరతో వినియోగదారులు ఐక్యూ 3ను కొనుగోలు చేయవచ్చు, ప్రస్తుతం వీటి ధర రు.34,990, క్వాంటం […] The post రూ.3వేల డిస్కౌంట్‌తో ఐక్యూ3 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ తన ఐక్యూ 3పై భారీ తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో ఐక్యూ3ను కొనుగోలు చేసే వినియోగదారులకు ఐక్యూ3 అన్ని వేరియంట్లపై రు.3,000 తక్షణ ఆఫర్ లభిస్తుంది. రు.31,990 (8+128 జిబి (4జి), రు.34,990 (8 + 256 జిబి (4జి) మరియు రు. 41,990 (12+256 జిబి (5జి) ఆకర్షణీయమైన ధరతో వినియోగదారులు ఐక్యూ 3ను కొనుగోలు చేయవచ్చు, ప్రస్తుతం వీటి ధర రు.34,990, క్వాంటం సిల్వర్, టోర్నాండో బ్లాక్ రెండు ఆకర్షణీయమైన రంగు ఎంపికలలో లభ్యం కానుంది. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డును ఉపయోగించడం ద్వారా లేదా ఇఎంఐలో కొనుగోలు చేయడం ద్వారా ఈ అదనపు ఆఫర్‌ను పొందవచ్చు. జూన్ 15 వరకు అన్ని ఐక్యూ3 వేరియంట్లలో ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Iqoo 3 with Discounts Of 3000 Rupees

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రూ.3వేల డిస్కౌంట్‌తో ఐక్యూ3 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: